మార్కాపురం: పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్

62చూసినవారు
మార్కాపురం: పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్
ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలో పేకాట ఆడుతున్న ఐదు మందిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ. 62,790 నగదులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. 4 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ సైదుబాబు చెప్పారు. పేకాట ఆడటం చట్ట రిత్యా నేరమని ఎవరన్నా పేకాట ఆడుతుంటే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్