పొదిలి: పేకాట ఆడుతున్న పది మంది అరెస్టు

66చూసినవారు
పొదిలి: పేకాట ఆడుతున్న పది మంది అరెస్టు
పొదిలి మండలం సల్లూరు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న పది మందిని ఆదివారం స్థానిక ఎస్సై వేమన అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వద్ద నుంచి రూ. 3, 50, 500 నగదును స్వాధీనం ఎస్సై చేసుకున్నారు. అలానే పేకాట ఆడుతున్న వారికి చెందిన 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిపై కేసు నమోదు చేశామని పోదిలి ఎస్సై ఏమన్నా తెలిపారు. పేకాట అడిగితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ప్రజలను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్