దొడ్డవరప్పాడులో విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం

52చూసినవారు
దొడ్డవరప్పాడులో విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం
మద్దిపాడు మండలంలోని దొడ్డవరప్పాడు గ్రామంలో సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీఎన్ విజయ్ కుమార్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి మహిళలు, యువతతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాల గురించి వివరించామన్నారు.

సంబంధిత పోస్ట్