నారా బ్రాహ్మణి కీలక హామీలు

557చూసినవారు
నారా బ్రాహ్మణి కీలక హామీలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. నారా లోకేష్ మంగళగిరిలో గెలిస్తే చాలా అభివృద్ధి పనులు చేస్తారని తెలిపారు. స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విద్యార్థికి రూ.15 వేలు అందజేస్తామని నారా బ్రాహ్మణి హామీలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్