అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి

77చూసినవారు
అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. నార్త్ కరోలినా షార్లెట్‌లోని ఓ నివాసంలో జరిగిన విధ్వంసకర ఘటనలో ముగ్గురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్