Apr 03, 2025, 11:04 IST/
KKR vs SRH.. పైచేయి ఎవరిది?
Apr 03, 2025, 11:04 IST
IPL-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.00 గంటలకు టాస్ పడనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు మొత్తం 28 సార్లు తలపడ్డాయి. అయితే వీటిలో కేకేఆర్ జట్టుదే పైచేయిగా ఉంది. మొత్తం 28 మ్యాచ్ల్లో కేకేఆర్ 19, సన్ రైజర్స్ 9 గెలిచాయి.