వృద్ధురాలికి స్వచ్ఛంద సంస్థ చేయూత

51చూసినవారు
వృద్ధురాలికి స్వచ్ఛంద సంస్థ చేయూత
70 ఏళ్ళ వృద్ధురాలికి మేమున్నాం ఆంటు యస్ యస్ఆర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చేయూత అందించారు. శుక్రవారం వేగినాటి కోటయ్య నగర్ లో నివాసముంటున్న 70 ఏళ్ళ బత్తిని రంగమ్మ ఆ కాలనిలోని ఓ గుడిని శుబ్రం చేస్తూ జీవనం సాగిస్తుంది. బ్రతుకు భారంగా సరిపడ ఆదాయం లేక బాధపడుతున్న ఆ వృద్ధురాలి దీనస్దితి తెలుసుకున్న యస్ యస్ఆర్ సంస్ద,బియ్యం నిత్యవసర వస్తువులను అందించి ఓదార్పుగా నిలిచింది.