పాఠశాలలో నాగుపాము కలకలం

546చూసినవారు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి హై స్కూల్ లో గురువారం నాగుపాము కలకలం రేపింది. విద్యార్థులు వాష్ రూమ్ కు వెళుతున్న సమయంలో గోడ పక్కన గమనించి భయబ్రాంతులకు గురి అయ్యారు. ఫారెస్ట్ స్నేక్ క్యాచర్ మల్లికార్జునకు ఉపాధ్యాయులు సమాచారం అందించారు. అక్కడికి చేరుకొని 5. 5 అడుగులు నాగుపాము ను పట్టుకున్నారు. విద్యార్థులకు పాములపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్