దోర్నాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

83చూసినవారు
దోర్నాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం లారీ ఢీకొన్న సంఘటనలో ద్విచక్ర వాహనం ప్రయాణిస్తున్న గురువయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా అతని కూతురు పల్లవి (2) ఆశా వర్కర్ నాగమ్మ (36) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిలో గురవయ్య భార్య డెలివరీ కాగా ఆశా వర్కర్ ని తన కూతుర్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్