త్రిపురాంతకం మండలం మిరియంపల్లి రెవెన్యూ గ్రామంలో గురువారం రీసర్వే భూ సమస్యల పరిస్కారం కోసం గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో ఎంఆర్ఓ, ఆర్ఐ, ఒడ్డుపాలెం సర్పంచ్ ముండ్లమూరి పిచ్చయ్య, మీరియంపల్లి సర్పంచ్ రావేళ్ల సుధాకర్, ఒడ్డుపాలెం తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ ఐనవోలు నాగమల్లేశ్వరరావు సచివాలయం అధికారులు ఒడ్డుపాలెం మిరియంపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.