నేడు శతకోడులో జగనన్న ఆరోగ్య సురక్ష

753చూసినవారు
నేడు శతకోడులో జగనన్న ఆరోగ్య సురక్ష
వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం పుల్లల చెరువు మండలంలోని శతకోడు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఎంపిడివో మరియ దాసు తెలిపారు. ప్రజలు ఏయే వ్యాధులతో బాధపడుతున్నారో తెలుసుకొని వారికి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్