సచివాలయాల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, గ్రామ స్వరాజ్యం స్థాపించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మంగళవారం పుల్లలచెరువు మండల కేంద్రంలో నూతనంగా 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సచివాలయం-1, 2 లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ సీఎం
జగన్ పాలనలో గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమైందన్నారు.