త్రిపురాంతకం లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

82చూసినవారు
త్రిపురాంతకం లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
త్రిపురాంతకం మండలంలోని స్థానిక గ్రంధాలయంలో గురువారం సర్వేపల్లి రాధాకృష్ణ 136వ జయంతి సందర్భంగా గ్రంధపాలకుడు జి. రామాంజి నాయక్ మరియు సాహితీవేత్త, తెలుగు అధ్యాపకులు, శ్రీశ్రీ కళావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్