త్రిపురాంతకం: మహాత్మా జ్యోతిరావు బాపూలేకు ఘన నివాళులు

59చూసినవారు
త్రిపురాంతకం: మహాత్మా జ్యోతిరావు బాపూలేకు ఘన నివాళులు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని స్థానిక శాఖా గ్రంధాలయంలో గురువారం మహాత్మా జ్యోతిరావు బాపూలే 134వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. గ్రంధపాలకుడు జి. రామాంజి నాయక్,  శ్రీశ్రీ కళావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పూలే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్