వైసిపి 15 కుటుంబాలు టీడీపీలో చేరిక

7575చూసినవారు
వైసిపి 15 కుటుంబాలు టీడీపీలో చేరిక
పుల్లలచేరువు మండలం అక్కపాలెం గ్రామానికి చెందిన 15 వైసిపి కుటుంబాలు టీడీపీలో చేరారు. బుధవారం ఎర్రగొండపాలెం లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఏరిక్షన్ బాబు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పుల్లలచేరువు మండల నాయకులు సుబ్బారెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్