ఈ జిల్లాల్లో వానలు

60చూసినవారు
ఈ జిల్లాల్లో వానలు
ఏపీని వరుణుడు వదలడం లేదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్