పల్నాడులో రేషన్ మాఫియా.. టన్నుల్లో రీ సైక్లింగ్

51చూసినవారు
పల్నాడులో రేషన్ మాఫియా.. టన్నుల్లో రీ సైక్లింగ్
AP: పల్నాడులో రేషన్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వం రూ.1కే కేజీ బియ్యం విక్రయిస్తుండగా డీలర్ కార్దుదారుల నుంచి రూ.8కు కొనుగోలు చేసి దళారులకు రూ.15కు అమ్ముతున్నట్లు సమాచారం. దళారులు రేషన్ మాఫియాకు కేజీ రూ.30కు విక్రయిస్తుండగా టన్నుల్లో రీసైక్లింగ్ చేసి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. మంత్రి నాదెండ్ల దృష్టి పెట్టి రేషన్ మాఫియాను కట్టడి చేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్