అసలైన ప్రజా నాయకుడు YSR: రాహుల్ (వీడియో)

77చూసినవారు
అసలైన ప్రజా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ నెట్టింట ఓ వీడియోను విడుదల చేశారు. ప్రజల కోసం పని చేసిన మహనీయుడు వైఎస్సార్ అని, అతని మరణం అత్యంత విషాదమని చెప్పారు. వైఎస్సార్ బతికి ఉంటే ఏపీ ముఖచిత్రం వేరేలా ఉండేదన్నారు.

సంబంధిత పోస్ట్