జగన్ ఆత్మ‌ప‌రిశీల‌న‌కు అవకాశం ఇస్తోన్న బంధువులు, స్నేహితులు!

63చూసినవారు
జగన్ ఆత్మ‌ప‌రిశీల‌న‌కు అవకాశం ఇస్తోన్న బంధువులు, స్నేహితులు!
అధికారంలో ఉన్నప్పుడు అన్నీ బాగున్నట్లే కనిపిస్తాయి. అధికారం పోతే ఇవన్నీ ఒక్కసారిగా మారిపోతాయని అంటారు. ఇప్ప‌డు జగన్ పరిస్థితి అదే అని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. గత కొన్ని రోజులుగా జగన్‌కు రక్తసంబంధీకులు దూరమైపోతున్నారని. సమీప బంధువులు పక్కపార్టీలోకి వెళ్లిపోయారని చెబుతున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా దూరమైపోతున్నారని అంటున్నారు. జగన్‌కి ఇప్పటికైనా స్పష్టత వస్తే వైసీపీ సేఫ్ అని అంటున్నారు. ఆత్మ పరిశీలనకు ఇంతకు మించిన సువర్ణావకాశం లేదని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్