ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

77చూసినవారు
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
AP: ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్‌లైన్‌లో ఫలితాలను విడుద‌ల చేశారు. ఈ పరీక్షలకు 3.40 లక్షల మంది హాజరయ్యారు. >> SHARE IT

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్