బీఈడీ కాలేజీల్లో సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదల

79చూసినవారు
బీఈడీ కాలేజీల్లో సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదల
ఏపీలోని బీఈడీ కాలేజీల్లో స్పాట్, కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. యాజమాన్య కోటాలో మిగిలిన సీట్లను స్పాట్ కింద ఏప్రిల్ 12లోపు భర్తీ చేయాలని సూచించింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 3 వరకు కౌన్సిలింగ్ నిర్వహించాలంది. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లను స్థానికులతోనే భర్తీ చేయాలని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలకు https://apsche.ap.gov.in వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్