'నావల్నీని పుతిన్ చంపించి ఉండకపోవచ్చు'

65చూసినవారు
'నావల్నీని పుతిన్ చంపించి ఉండకపోవచ్చు'
రష్యా ప్రతిపక్ష నేత నావల్నీని చంపమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చని అమెరికా నిఘా వర్గాలు అభిప్రాయపడ్డాయి. అమెరికా మీడియా ప్రకారం నావల్నీది కచ్చితంగా హత్యేనని నిఘా వర్గాలు చెప్పలేకపోతున్నాయి. అనారోగ్యం కారణంగా సంభవించిన మరణం కావొచ్చని అంచనా వేస్తున్నాయి. నావల్నీని పుతిన్ సర్కారు చాలాకాలంగా ఖైదు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో 2 నెలల క్రితం ఆయన జైల్లోనే అనుమానాస్పదంగా కన్నుమూశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్