విశాఖలోని అగనంపూడి టోల్‌గేట్ తొలగింపు

68చూసినవారు
మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో ఇన్నాళ్లు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న టోల్ వసూళ్లకు ఎట్టకేలకు తెరపడింది. నగర పరిధి అగనంపూడి టోల్‌గేటును గురువారం తొలగించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు గెలిస్తే టోల్‌గేటు తొలగిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్