పిన్నెల్లిపై మరో కేసు నమోదు

59చూసినవారు
పిన్నెల్లిపై మరో కేసు నమోదు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. పోలీసులు బుధవారం రాత్రి పిన్నెల్లిని మాచర్ల కోర్టు లోపలికి తీసుకెళ్తున్న సమయంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి శివను పొట్టలో కొట్టిన విషయం తెలిసిందే. తనపై పిన్నెల్లి దాడికి పాల్పడ్డారని శివ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాచర్ల టౌన్ పోలీసులు సెక్షన్ 303 కింద కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్