వారికి రూ.12,000 పెన్షన్

79చూసినవారు
వారికి రూ.12,000 పెన్షన్
జూలై 1న దివ్యాంగులకు రూ.12వేల పెన్షన్ అందనుంది. గతంలో రూ.4వేలు ఉండగా, ఎన్డీయే సర్కారు దాన్ని రూ.6 వేలకు పెంచింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల బకాయిలు రూ.6వేలతో కలిపి మొత్తంగా రూ.12వేలు చేతికి రానున్నాయి. అటు వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలకు రూ.7వేలు రానున్నాయి. ఆగస్టు నుంచి వీరికి నెలకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు వస్తాయి.

సంబంధిత పోస్ట్