తాడేపల్లిలో జగన్‌ ఇంటివద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లు తొలగింపు

61చూసినవారు
తాడేపల్లిలో జగన్‌ ఇంటివద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లు తొలగింపు
తాడేపల్లిలో ఏపీ మాజీ సీఎం జగన్‌ ఇంటివద్ద ఉన్న హై సెక్యూరిటీ ఏర్పాట్లను అధికారులు తొలగించారు. అలాగే జగన్‌ ఇంటికి వెళ్లే దారిలోని హైడ్రాలిక్‌ బొలార్డ్స్‌, టైర్‌ కిల్లర్స్‌ ను కూడా తొలగించారు. పార్క్‌ విల్లాస్‌ ద్వారా జగన్‌ ఇంటికి వెళ్లే మార్గంలో ఉన్న చెక్‌పోస్టులను కూడా అధికారులు తొలగించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్