చింతపండు: పుల్లగా ఉంటుంది.. కానీ తింటే మాత్రం

65చూసినవారు
చింతపండు: పుల్లగా ఉంటుంది.. కానీ తింటే మాత్రం
చింతపండులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీంతో అజీర్తి వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మెరుగైన జీర్ణ వ్యవస్థకు చింతపండు ఉపయోగపడుతుంది. అల్సర్ వంటి సమస్యలకు చెక్ పెట్టడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇందులోని పాలీఫెనోలిక్ సమ్మేళనాలు పేగు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచడం, రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గించడంలో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కంటి ఆరోగ్యం మెరుగుపడడంలో కూడా చింతపండు ఉపయోగపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్