ఏపీలో ప్రాజెక్టులకు పాత పేర్లు పునరుద్ధరణ

85చూసినవారు
ఏపీలో ప్రాజెక్టులకు పాత పేర్లు పునరుద్ధరణ
ఏపీలోని పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు పాత పేర్లను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ పలనాడు కరవు నివారణ ప్రాజెక్టు పేరును గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతలను ముక్త్యాల ఎత్తిపోతల పథకంగా మారుస్తూ ఆదేశాలిచ్చింది. మొత్తం 12 ప్రాజెక్టులకు వాటి అసలు పేర్లు అమల్లో ఉంటాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్