సనాతన ధర్మానికి పట్టం కట్టారు: పవన్ కళ్యాణ్

73చూసినవారు
సనాతన ధర్మానికి పట్టం కట్టారు: పవన్ కళ్యాణ్
మహారాష్ట్రలో మహాయుతి విజయం సాధించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. 'ఈ విజయం ప్రధాని మోదీపై ప్రజల నమ్మకానికి నిదర్శనం. అభివృద్ధి, నిజాయితీ, సనాతన ధర్మం, ఐకమత్యానికి పట్టం కట్టారు. ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ నాయకత్వంలో మహారాష్ట్ర ట్రిలియన్ ఏకానమీగా మారాలి. మహాయుతికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనడం గర్వంగా ఉంది' అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్