అదానీ వ్యవహారంపై విచారణ చేయండి: రామకృష్ణ

69చూసినవారు
అదానీ వ్యవహారంపై విచారణ చేయండి: రామకృష్ణ
ఏపీ ప్రతిపక్ష పార్టీలు లేనందున ప్రభుత్వం ప్రవేశపెట్టిన విజన్ 2047 డాక్యుమెంట్‌పై మేధావులు, ప్రజలతో చర్చ పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. అదానీ వ్యవహారంలో ప్రభుత్వానికి ముడుపులు అందాయని ఆధారాలతో సహా అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ముడుపు తీసుకున్న అధికారులు, నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్