28 నుంచి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు

80చూసినవారు
28 నుంచి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు
తిరుపతిలో ఈనెల 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. అందుకు సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబర్ 6న జరిగే పంచమి తీర్థ చక్రస్నాన మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. దీని కోసం 1500 మంది అదనపు సిబ్బందితో భద్రత ఉంటుందని చెప్పారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్