సీఎం చంద్రబాబుపై సచ్చిదానంద స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

82చూసినవారు
AP: సీఎం చంద్రబాబు నేడు విజయవాడ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా సచ్చిదానంద స్వామిజీ మాట్లాడుతూ... 'కృష్ణా నది ఒడ్డున జరిగిన సభను మర్చిపోలేను. చంద్రబాబు కర్మ యోగి. చంద్రబాబు సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. ఆయన ఆధ్వర్యంలో మన రాష్ట్రం స్వర్ణాంధ్ర కావడం తధ్యం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్