కస్టమర్లకు గుడ్‌ న్యూస్ చెప్పిన SBI

50చూసినవారు
కస్టమర్లకు గుడ్‌ న్యూస్ చెప్పిన SBI
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్‌బీఐ తమ కస్టమర్లకు మరో కొత్త రకం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కోసం TAB ఆధారిత ఎండ్ టూ ఎండ్ డిజిటల్ ఆన్‌బోర్డింగ్ సేవలను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. ఈ ట్యాబ్ ఆధారిత ఆన్‌లైన్ సేవలు ఉపయోగించుకుని నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్, నాన్ రెసిడెండ్ ఆర్డినరీ అకౌంట్లు చాలా సులభంగా ఓపెన్ చేయవచ్చని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్