మార్కాపురంలో స్కూల్ బస్సు బీభత్సం

73చూసినవారు
మార్కాపురంలో స్కూల్ బస్సు బీభత్సం
AP: ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మీనా మసీదు వద్ద ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సును డ్రైవర్ వేగంగా రివర్సు చేస్తుండగా అదుపు తప్పింది. ఈ ఘటనలో బస్సు ఢీకొని ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. బైకులపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలవ్వడంతో వారిని మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్