'పుష్ప 2 ది రూల్'.. జాతర ఫుల్ వీడియో వచ్చేసింది

65చూసినవారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పుష్ప 2 ది రూల్’. భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తాంది. 28 రోజుల్లో రూ.1799 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా నుంచి జాతర సాంగ్ ఫుల్ వీడియో విడుదలైంది. సినిమాకే హైలైట్‌గా నిలిచిన ఈ వీడియో సాంగ్‌ను మీరూ చూసేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్