ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

553చూసినవారు
ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఏపీలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ప్ర‌స్తుతం ధవళేశ్వరం వద్ద 13.75 అడుగులకు నీటిమట్టం చేరింది. సముద్రంలోకి 13లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాలువలు, కల్వర్టులకు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. మ‌రోవైపు భద్రాచలం వద్ద గంట గంటకు వరద ప్రవాహం పెరగటం ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత పోస్ట్