క్యాబ్‌ డ్రైవర్‌ దారుణ హత్య

79చూసినవారు
క్యాబ్‌ డ్రైవర్‌ దారుణ హత్య
కాళ్లు, చేతులు కట్టేసి ఫ్యాన్‌కు ఉరేసి.. ఓ క్యాబ్‌ డ్రైవర్‌ను అత్యంత దారుణంగా అంతమొందించారు. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు తాడు సాయంతో గది లోపలి నుంచి గడియపెట్టి జారుకున్నారు. ఈ ఘటన జీడిమెట్ల ఠాణా పరిధి అ యోధ్యనగర్‌లో గురువారం వెలుగు చూసింది. వైఎస్‌ర్ జిల్లా తాండూరు మండలం గోటూరుకు చెందిన శివకుమార్ రెడ్డి(26) నాలుగేళ్లుగా క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉందనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్