షావోమీ అనుబంధ మొబైల్ తయారీ సంస్థ పోకో (POCO) దేశీయ మార్కెట్‌లోకి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. పోకో ఎక్స్ 7 సిరీస్‌లో ఎక్స్7 5జీ, ఎక్స్7 ప్రో 5జీ పేరిట రెండు స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. ఈ ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999, 8జీబీ+256జీబీ ధర రూ.23,999. కాస్మిక్ సిల్వర్, గ్లేసియర్ గ్రీన్, పోకో ఎల్లో షేడ్స్ రంగుల్లో లభిస్తుంది.