*ఛాతీ మధ్య ఎముక అంతమైన చోట నుంచి 2-3 అంగుళాల పైన అరచేతితో అదిమిపెట్టి, చేయి నిటారుగా ఉంచి మధ్య ఎముకపై 30 సార్లు ఒత్తిడి కలిగించాలి.
*నోటి నుంచి నోటి ద్వారా రెండు కృత్రిమ శ్వాసలను ఊపిరితిత్తుల్లోకి పంపించాలి.
*ఇలా నిమిషానికి 30 సార్లు (30 : 2 × 30) చేయాలి.
*ఇలా 3 సార్లు (3 నిమిషాలు) చేయాలి.
*ఈ ప్రక్రియ గుండె కొట్టుకోవడం మొదలయ్యే వరకు కొనసాగించాలి.
*కృత్రిమ శ్వాస కల్పించేటప్పుడు ముక్కు రంధ్రాన్ని మూసి గడ్డాన్ని పైకెత్తడం మరిచిపోవద్దు.