బీజేపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా

81చూసినవారు
బీజేపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా
ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ జైన్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. బీజేపీకి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఎమ్మెల్యే పార్థసారథి విధానాలు నచ్చకే పార్టీకి రాజీనామా చేశానని ప్రకాశ్ జైన్ వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి.

సంబంధిత పోస్ట్