ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్ నుంచి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్(వీడియో)

58చూసినవారు
‘హనుమాన్‌’ మూవీ విజయంతో జోష్ లో ఉన్న డైరక్టర్ ప్రశాంత్‌వర్మ.. ఈ మూవీకి సీక్వెల్ గా ‘జై హనుమాన్‌’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అలాగే NBK త‌న‌యుడు మోక్షజ్ఞ‌తో కూడా ప్ర‌శాంత్ ఒక సినిమా చేయ‌బోతున్నాడు. తాజగా త‌న సినిమాటిక్ యూనివ‌ర్స్ నుంచి మ‌రో సినిమా అప్‌డేట్ ఇచ్చాడు. అక్టోబర్ 10న ఇందుకు సంబంధించిన అనౌన్స్ ఇవ్వ‌నున్న‌ట్లు మంగళవారం ఎక్స్ వేదిక‌గా తెలిపారు. 'ఈ నవరాత్రికి శ‌క్తి మాయాజాలాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి' అంటూ రాసుకోచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్