ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు

75చూసినవారు
ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు
నెల్లూరు జిల్లాలో ముగ్గురు అధికారులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆర్వో మధులత, తహసీల్దార్ శివనాగిరెడ్డి, ఆర్ఐ పృథ్వీకి షోకాజ్ నోటీసులు అందాయి. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద సదుపాయాలు కల్పించకపోవడంపై నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముగ్గురు అధికారులపై ఫిర్యాదు రావడంతో కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్