అక్క కూతుర్ని వేధించాడని చితకొట్టారు (వీడియో)

58చూసినవారు
తమ అక్క కూతుర్ని వేధించిన యువకుడిని కొందరు దారుణం కొట్టారు. ఈ ఘటనలో ఒంగోలులో జరిగింది. శర్మ కాలేజీ వైపు వెళ్తున్న దేవ అనే యువకుడిని కొందరు అడ్డుకున్నారు. యువతిని ఎందుకు వేధించావని నిలదీశారు. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబసభ్యులు యువకుడిని చితకబాదారు. కాళ్లతో తన్నారు. కర్రలతో రక్తం వచ్చేలా కొట్టారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్