డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాకు సిట్ నివేదిక

68చూసినవారు
డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాకు సిట్ నివేదిక
AP: రాష్ట్రంలో ఎన్నికల రోజు, తర్వాత రోజుల్లో జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై సిట్‌ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక‌ను డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాకు సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ అంద‌జేశారు. అనంతరం సీఈవో, కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ నివేదిక‌ను అంద‌జేయ‌నున్నారు.

సంబంధిత పోస్ట్