ప్రపంచంలోనే రాజధాని లేని అతి చిన్న ద్వీప దేశం.. నౌరు దేశం

591చూసినవారు
ప్రపంచంలోనే రాజధాని లేని అతి చిన్న ద్వీప దేశం.. నౌరు దేశం
ప్రపంచంలోనే రాజధాని లేని దేశం ఒకటి ఉంది. అది అతి చిన్న ద్వీప దేశం. అయినా సరే ఆ దేశం తమ దేశ కార్యకలాపాలను రాజధాని లేకుండా చక్కగా నిర్వహిస్తోంది. ఈ దేశం పేరు నౌరు అనే ద్వీప దేశం. ఈ దేశం మైక్రోనేషియన్ దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. కేవలం ఈ దేశం 21 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే విస్తరించి ఉంది. ఎంతో అందంగా కనిపించే ఈ దేశాన్ని ఆహ్లాదకరమైన ద్వీపం అని కూడా పిలుస్తారు. 2018 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశంలో కేవలం 11 వేల మంది మాత్రమే నివసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్