సీఐను మర్యాదపూర్వకంగా కలిసిన ఐక్య ఫౌండేషన్ చైర్మన్

85చూసినవారు
సీఐను మర్యాదపూర్వకంగా కలిసిన ఐక్య ఫౌండేషన్ చైర్మన్
ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జి. గంగాధర్ ను ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణ చౌదరి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రామకృష్ణ చౌదరి ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమాల గురించి సిఐ కి వివరించగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆయన అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్