నెల్లూరు రైల్వే శాఖ హెల్ప్ లైన్ నంబర్లు

59చూసినవారు
నెల్లూరు రైల్వే శాఖ హెల్ప్ లైన్ నంబర్లు
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమయింది. పలు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. వర్షాల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులకు గురైన, రద్దు చేసిన రైళ్ల సమాచారం తెలియాలన్న హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని సూచించింది. నెల్లూరు-7815909469, గూడూరు-08624-250795 నెంబర్లకు సంప్రదించాలని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్