కావలి పట్టణంలోని 34వ వార్డు పరిధిలో కలుగోల శాంభవి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగబోయే వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులు బుధవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు గణేష్ ఉత్సవ కమిటీ యువత మలిశెట్టి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.