రాష్ట ప్రయోజనాలే చంద్రబాబు లక్ష్యం.

76చూసినవారు
రాష్ట ప్రయోజనాలే చంద్రబాబు లక్ష్యం.
అభివృద్ధే లక్ష్యంగా అలసట లేకుండా శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు ఈ రాష్టానికి ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. విడవలూరు మండలం రామతీర్ధం గ్రామంలో శనివారం నిర్వహించిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురికి స్థానిక తెలుగుదేశం నాయకులు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్