నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

73చూసినవారు
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
నెల్లూరు నగరంలో 33/11 కె. వి. బి. వినగర్ సబ్ స్టేషన్ పరిధిలోని 11 కె. వి లెక్చరర్స్ కాలనీ ఫీడర్ లో మరమ్మతుల నేపథ్యంలో స్థానిక లెక్చరర్స్ కాలనీ, మాగుంట లే ఔట్ పరిసర ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం 12: 30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ తెలిపారు. వినియోగదారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్